Home / Videos / అఖిల్ సాంగ్..స్టెప్స్ తో దిమ్మ తిరిగిపోయిందంటున్న బ్రహ్మానందం ….

అఖిల్ సాంగ్..స్టెప్స్ తో దిమ్మ తిరిగిపోయిందంటున్న బ్రహ్మానందం ….

ఈ సరదా ఇంటర్వ్యూ చూడండి..అఖిల్ బ్రహ్మానందం ఇంటర్వ్యూ అన్న మాట. సినిమా సెటప్ ఎలా ఉందంటూ అఖిల్ అడిగిన ప్రశ్నకు బ్రహ్మానందం ఎంత తుంటరిగా సమాధానం చెపుతున్నాడో చూడండి. 31 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటే….బ్రహ్మ్మానందం ..అక్కడా..ఇక్కడా? అంటూ క్వెశ్చన్ మార్క్ ఫేస్ ఎలా పెట్టాదో చూడండి. అఖిల్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే , బ్రహ్మానందం ఆశ్చర్యపోయాడట..ఏంటి, అఖిల్ ఒక్కడే ఇంత రిస్క్ చేసి ఈ ఫీట్స్ చేస్తున్నాడని అనుకున్నాడట….అఖిల్ సాంగ్ మైండ్ బ్లోయింగ్ అట! ఆల్ ద బెస్ట్ ….అంటూ ఓన్లీ ఒన్ మినిట్ లో బ్రహ్మానందం ఇంటర్వ్యూ కంక్లూడ్ చేశాడు. ఇదంతా ‘అఖిల్’ సినిమా ప్రమోషన్ లో భాగమేనని వేరే చెప్పనక్కరలేదన్నట్టే గదా !

(Visited 34 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]