కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు, ప్రమాదాల నుంచి తమను తాము కాపాడుకునేందుకు.. ఇతరులను కాపాడేందుకు, అసాంఘిక శక్తుల గురించి.. వ్యవసాయంలో రైతుల సమస్యలు, విద్యుత్ సరఫరాలో ఆటంకాలు … ఎలాంటి ప్రభుత్వ సమస్య అయినా శాఖల వారీగా నేరుగా అధికారులకు సమచారం ఇచ్చేందుకు ఒక్కో శాఖ, ఒక్కో టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది.