Home / Political / అక్కడ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల విత్తనాలు ఉన్నాయి.

అక్కడ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల విత్తనాలు ఉన్నాయి.

Author:

అది ఒక పెద్ద గుహ అందులోకి వెల్లి చూస్తే మనకు ప్రపంచంలో అన్ని ప్రాంతాల విత్తనాలు మనకు కనపడతాయి. ఈ విత్తనాలని విపత్తు సంభవించినపుడు వినియోగించడం జరుగుతుంది, అందుకే భద్రంగా రహస్య స్థలంలో పొందుపరిచారు. అది ఎక్కడ ఉంది అంటే నార్వేజియన్ ఐస్ లాండ్ లో స్పిట్స్ బర్గన్ అనే ప్లేస్ లో ఉంది.

all seeds from world at one place
ఇక్కడ ప్రపంచంలోని అన్ని ప్రాంతల నుండి సేకరించి ఎప్పుడైన అత్యవసర సమయంలో అంటే భూకంపాలు కానీ, తీవ్రమైన కరువు ఏర్పడినప్పుడు కానీ, మరే ఇతర అత్యవసర సమయంలో వీటిని వాడుతారు. దీనినీ 2008 లో ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 8,65,000 విత్తన నమూనాలు ఉన్నాయి. దీనిని ఏర్పాటు చేసింది నార్వే మరియు క్రాప్ ట్రస్ట్. దీనిలో ఇప్పటి వరకు అన్ని దేశాల విత్తనాలు ఉన్నాయి చివరకు నార్త్ కొరియ కూడా చేరడం విశేషం. ఇప్పటి వరకు దీనిని మొట్ట మొదటగా “డూమ్స్ డే” రోజున ఈ సంవత్సరం సిరియా శరణార్దుల కోసం ఉపయోగించారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా మరిన్ని విత్తనాలను సేకరించే పనిలో ఉన్నారు.

ఆ విత్తనాలు దాచిన చోటు ఎలా వుందో చూడాలని ఉందా..? అయితే కింది వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి.

(Visited 363 times, 1 visits today)