Home / Entertainment / ఇంటర్నెట్ లో అల్లు అర్జున్-స్నేహ ల డాన్స్ వీడియో హల్ చల్.

ఇంటర్నెట్ లో అల్లు అర్జున్-స్నేహ ల డాన్స్ వీడియో హల్ చల్.

Author:

ఇప్పుడు అల్లు అర్జున్ తన భార్య స్నేహతో కలిసి వేసిన ఒక డాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది, ఈ డాన్స్ వీడియో ఎప్పటిదో తెలియదు గాని, అల్లు అర్జున్, స్నేహ దంపతులు వేసిన డాన్స్ స్టెప్ లు మాత్రం సింపుల్ గా చాలా బాగున్నాయి, ఏదో ప్రైవేట్ ఫంక్షన్ లో ఈ డాన్స్ వేసారు, కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన “కిక్” సినిమాలోని ‘Jumme Ki Raat Hai’ పాటకి అదిరిపోయే స్టెప్స్ వేసారు, ప్రస్తుతం ఈ వీడియో ఫేస్ బుక్, వాట్స్ యాప్, ట్విట్టర్ లలో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి సరైనోడు సినిమా ఇచ్చిన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు, ఆ తరువాత తన కొత్త సినిమా గురుంచి చెప్తాడు.

(Visited 2,248 times, 1 visits today)