Home / Entertainment / తెల్ల తోలు ఉన్న నేను పక్క మాస్ అంటున్న అల్లు అర్జున్.

తెల్ల తోలు ఉన్న నేను పక్క మాస్ అంటున్న అల్లు అర్జున్.

Author:

స్టైయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘సరైనోడు’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్స్ గా నటిస్తునారు.. ఈ చిత్ర టీజర్‌ను ఈ రోజున (పిభ్రవరి 18న )విడుదల చేశారు.. ఈ టీజర్ కు సంబందించిన డైలగ్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే “తెల్ల తోలు ఉందని క్లాసు అనుకుంటున్నావేమో…మాస్, పక్కా మాస్”, బన్నీ ఒంటి చేత్తో ఒకడ్ని పైకి ఎత్తి నేల మీద దబ్బున కుదేస్తాడు..బ్యాక్ డ్రాప్ లో పులివేషాలతో వున్న వాళ్లు స్లోగా జంప్ కావడం కనిపిస్తుంది…

బోయపాటి శ్రీను బన్నీ లాంటి స్టార్ ను ఎలా చూపించబోతున్నాడన్నది ఇఫ్పటికే తెలిసింది. షార్ప్ కట్స్ వున్న బాడీ బిల్డ్ తో షార్ట్ హ్యాండ్స్ టైట్ షర్ట్ తో బన్నీ కనిపించాడు. ఇక టీజర్‌ చూస్తుంటే బోయపాటి బన్నిని ఫవర్ ఫుల్ మాస్ హీరోగా చూపించినట్టు తెలుస్తుంది.

(Visited 272 times, 1 visits today)