Home / Entertainment / మళ్ళీ అనసూయ తన హాట్ హాట్ అందాలతో బుల్లితెర ప్రేక్షకులకు కనువిందు.

మళ్ళీ అనసూయ తన హాట్ హాట్ అందాలతో బుల్లితెర ప్రేక్షకులకు కనువిందు.

Author:

జబర్దస్త్ కామెడీ షో గురువారం రాత్రి ప్రముఖ టీవి ఛానెల్ లో వచ్చే జబర్దస్త్ కామెడీ షో కోసం ఎదురుచూస్తుండే అభిమానులు చాలా మందే ఉన్నారు.. బుల్లితెర ప్రేక్షకులకు గురువారం, శుక్రవారం వచ్చిందంటే జబర్దస్త్ కామెడీ షో అభిమానులకు షాకింగ్ న్యూస్ మరియు శుభవార్త ఎంచక్కా కడుపుబ్బా నవ్వుకోవచ్చనే ఆశతో జబర్దస్త్ చూస్తుంటారు. అయితే మొదట్లో ఈ షోకి యాంకర్ గా చేసిన అనసూయ తరవాత రేష్మి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్ప్డు రేష్మి, రోజా అభిమానులకు షాకింగ్ న్యూస్.., అనసూయ అభిమానులకు శుభవార్త.

జబర్దస్త్ షోలో రేష్మికి బదులుగా మళ్ళీ అనసూయ రీఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా జబర్దస్త్ జడ్జి రోజా స్థానంలో మంచు లక్ష్మి జడ్జిగా వ్యవహరించనుంది. అనసూయ ఎంట్రీతో కొంతమంది అభిమానులు సంతోషంగా ఉంటె, రేష్మి ఇక జబర్దస్త్ కి రాదేమోనని మరికొందరు బాధపడుతున్నారు. ఇలా ఈ వారం నుండి ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో దాదాపుగా రోజా, రేష్మిలు ఇక అభిమానులకు కనిపించకపోవచ్చు. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన అనసూయ హాట్ హాట్ అందాలతో బుల్లితెర ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.బుల్లితెర అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా జబర్దస్త్ టీం కూడా అభిమానులను నవ్విస్తూ విజయవంతంగా ముందుకు వెళ్తుందనటంలో బుల్లితెర టీఆర్పీ రేటింగ్ లో జబర్దస్త్ ప్రధమ స్థానంలో ఉండటమే నిదర్శనం.

(Visited 575 times, 1 visits today)