Home / Entertainment / అనసూయతో ఐటం సాంగ్ కి రెఢీ అంటున్న రామ్ చరణ్

అనసూయతో ఐటం సాంగ్ కి రెఢీ అంటున్న రామ్ చరణ్

Author:

anasuya-to-sizzle-in-an-item-number-in-ram-charan-next movie

‘జబర్దస్త్’ అందల ముద్దుగుమ్మ ఆ ప్రోగ్రంలో తన అందలను గుమ్మరించి అందరి చూపు తన వైపు తిప్పుకున్న చక్కనమ్మ అనసూయ. జబర్దస్త్ ఒక్క ప్రోగ్రంతో తను ఒవర్ నైట్ స్టార్ అయి కూర్చుంది దానితో ఆ మధ్య పవర్ స్టార్ తో చాన్స్ వచ్చిన తను తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. దినితో అందరి దృష్టి అనసూయ పై పడింది. ఎప్పుడు కొత్తవారిని ఎంకరేజ్ చేసే నాగార్జున అనసూయ అందానికి ఫ్లాట్ అయి తన సోగ్గాడే చిన్ని నాయాన సినిమాలో తనకు ఒక ముఖ్యమైన పాత్ర ఇచ్చాడు. ఆ సినిమా బంపర్ హిట్ అవ్వడంతో అనసూయకు ఇప్పుడు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

రామ్ చరణ్ హీరోగా తమిళ్ సూపర్ హిట్ సినిమా అయిన తని ఒరువన్ తెలుగు రీమెక్ లో అనసూయను స్పెషల్ సాంగ్ లో ఆఫర్ కోసం సంప్రదించినట్టు సమాచారం. తన అందాన్ని ఒక్క సాంగ్ లోనే కాకుండ కొంత తన అందాల పెర్ఫార్మెన్స్ కు అవకాశం ఉన్న పాత్ర డిజైన్ చేశారని వినికిడి. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఇందులో విలన్ గా అరవింద స్వామి నటిస్తున్నాడు. ఈ మూవీ ప్రారంభోత్సవం ఇటీవలే గీతా ఆర్ట్స్ ఆఫీసులో జరిగిన విషయం మనకు తెలిసిందే.

(Visited 143 times, 1 visits today)