Home / General / Video: డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన యాంకర్ ప్రదీప్.

Video: డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన యాంకర్ ప్రదీప్.

Author:

కొత్త సంవత్సరంకి అందరు ఘనంగా స్వాగతం పలికారు, అసలు డిసెంబర్ 31 అంటే మందుబాబులకి పండగా రోజు, ఈ రోజుకి తాగుబోతుల దినోత్సవం అని పేరుకూడా ఉంది, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం అందరు ముందు ప్లాన్ చేసుకున్నట్టుగానే మన పోలీసులు కూడా మందుబాబులకి కోసం ముందుగానే ప్లాన్ వేసుకొని హైదరాబాద్ లో మొత్తం వంద చెక్ పోస్టులు ఏర్పాటుచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసారు, న్యూ ఇయర్ అని జోష్ లో మందేసి రోడ్లమీదకు వచ్చిన మందుబాబులకు

బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 45 దగ్గర యాంకర్ ప్రదీప్‌ కారును పోలీసులు ఆపారు. బ్రీత్‌ అనలైజ్‌ చేయగా.. 178 పాయింట్లు నమోదయ్యాయి. సాధారణంగా 35 పాయింట్లు దాటితేనే డ్రైవింగ్ చేసేవాళ్ళకి శిక్ష, వాహనం సీజ్‌ లాంటి చర్యలుంటాయి. మోతాదు కంటే చాలా ఎక్కువ మద్యం సేవించిన ప్రదీప్ నడిపిన వాహనానాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆదివారం(డిసెంబర్-31) అర్ధరాత్రి నుంచి సోమవారం(జనవరి-1) తెల్లారి వరకు స్పెషల్‌ డ్రంకెన్‌ డ్రైవ్‌ చేపట్టిన నగర పోలీసులు వేలకొద్దీ కేసులు నమోదు చేశారు. సుమారు 1200 వాహనాలను సీజ్‌ చేశారు. పట్టుబడిన అందరికీ అందరికీ మంగళవారం(జనవరి-2) తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో చర్యలు కూడా అంతే తీవ్రంగా తీసుకునేందుకు యత్నిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

(Visited 751 times, 1 visits today)