Home / Entertainment / అష్టాచెమ్మ ఎగైన్ ?

అష్టాచెమ్మ ఎగైన్ ?

Author:

ఏడేళ్ల క్రితం వచ్చిన ‘అష్టాచెమ్మ’ చిత్రం మంచి హిట్ సినిమాగా నిలిచింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన నాని ఆ తర్వాత సక్సెస్ ఫుల్ హిరోగా దూసుకుపోయాడు. కథలని,దర్శకులని చాల సెలెక్టివ్ గా చూస్ చేసుకుంటూ మంచి హిట్స్ కొట్టేసాడు.కానీ తెలుగు తమిళ్ అంటూ ఎటూ కాకుండా పోయాడనేది నిజం. నాని నిజంగా చాలా మంచి ఆర్టిస్ట్.సరైన కథ, దర్శకుడు పడితె సినిమా హిట్టే..ఇది తెలుసుకునేలోగానే నానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది…గ్యాప్ కూడా బాగా వచ్చేసింది. తప్పు తెలుసుకున్న నాని ఈ మధ్యే మళ్ళీ జోరు పెంచడు. మరుతితో ఒకటి, హను రాఘవపూడితో ఇంకో మూవీ స్టార్ట్ చేసి మళ్ళీ ట్రాక్ ఎక్కేందుకు ట్రై చేస్తున్నడు. ఇంతలో తనని హిరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి కూడా పాపం రెండు మూడు సినిమాలు చేసినా ఏవీ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో..తనకు లక్కీగా కలిసొచ్చిన నానితో మళ్ళీ సినిమా చేయడానికి రంగం సిద్దం చేస్తున్నాడు. అల్రెడీ స్క్రిప్ట్ ..ప్రొడ్యూసర్ కూడా రెడి అంత.. మరి పాపం ఇద్దరికీ డెస్పరేట్ హిట్ అవసరం కాబట్టి కలిసి హిట్ కొదతారనే ఆషిద్దాం.. గుడ్లక్ టు నాని అంద్ ఇంద్రగంతి..

(Visited 42 times, 1 visits today)