Home / Inspiring Stories / భగవద్గీతలో చెప్పిన అంశం ఇప్పుడు కార్పోరేట్ పాఠం.

భగవద్గీతలో చెప్పిన అంశం ఇప్పుడు కార్పోరేట్ పాఠం.

Author:

నీలాగే నువ్వుండు నీ కంటూ ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అదే నీ కంటూ ఒక గురింపు దాన్ని ఎవరికోసమో మార్చుకోకండి…అనేది పర్సనాలిటీ డెవలప్ మెంట్ సూత్రాలలో అతిముఖ్యమైనది. “నీ స్వధర్మము నే నువ్వాచరించు పరధర్మము ఆచరణకు పనికి రానిది” అని భగవద్గీత వ్యాఖ్య ఉద్దేశమూ ఇదే. “నీకంటూ ఉండే ప్రత్యేకతనే పోగొట్టుకున్నాక ఇక నువ్వు నువ్వెలా ఔతావ్” అంటారు సద్గురు జగ్గీ వాసుదేవ్….

attitude-is-everything

మొత్తాని అందరూ చెప్పిందొకటే ఎప్పుడూ దేనికోసమూ నిన్ను నువ్వు తగ్గించుకోవద్దూ అనే. కార్పోరేట పాఠాలలో ఆట్టిట్యూడ్ అనేది ఈ మధ్య ఒక ప్రత్యేక అంశం గా మారిపోయింది. టక్,టై,వైట్ కాలర్ డ్రెస్స్ ని మాత్రమే చూసి మనిషిని అంచనా వేయటమనే రోజులు పోయాయ్. మనిషి తనకు తాను ఇచ్చుకునే గౌరవాన్ని బట్టే అతను తాను చేయ బోయే పనిని ఎంత చాలెంజింగ్ గా,ఎంతవరకూ సొంత పనిగా ఆ పనిమీద ఇష్టం తో చేయగలడూ అనేది అంచనా వేస్తున్నారు. కార్పోరేట్ గురూ లు అదే విషయాన్ని ఈ వీడియోలో ఎలా చెప్పరో మీరే చూడండి…

 

(Visited 880 times, 1 visits today)