Home / Entertainment / అయ్యో..అయ్యో..అయ్యయ్యో – ‘బాబు బంగారం’ టీజర్.

అయ్యో..అయ్యో..అయ్యయ్యో – ‘బాబు బంగారం’ టీజర్.

Author:

Babu Bangaram Teaser Venkatesh Nayanathara

వెంకటేష్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘బాబు బంగారం’. ఈ సినిమా టీజర్ రీలిజ్ అయ్యింది. ఈ టీజర్ లో వెంకటేష్,నయన తారా చాలా స్టైలిష్ గా కనిపించారు. మరుతి తన మార్క్ కామెడీతో  మరోసారి ఆకట్టుకునేల ఉన్నాడు.. ఇందులో బొబ్బిలిరాజా చిత్రంలోని అయ్యో…అయ్యో..అయ్యయ్యో మేనరిజం మరోసారి వెంకటేష్ నోటి వెంట వినబండింది. ఇక చివరిలో మధర్ థెరీస్సాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో మా ఏ.సి.పి అలా ఉంటాడు అనే డైలాగ్ అటు మాస్ ని ఇటు క్లాస్ ని మెప్పిస్తుంది. మొత్తనికి ఈ ట్రైలర్ చూస్తుంటే చాలా రోజుల తరువాత వెంకీ ఖాతాలో మరో హిట్ ఖాయంగా కనిపిస్తుంది.

(Visited 523 times, 1 visits today)