Home / Entertainment / అప్పు కట్టలేదని బెల్లంకొండ సురేష్ ఆఫీస్ సీజ్ చేసిన బ్యాంకు అధికారులు

అప్పు కట్టలేదని బెల్లంకొండ సురేష్ ఆఫీస్ సీజ్ చేసిన బ్యాంకు అధికారులు

Author:

bellamkonda suresh office seized

బెల్లంకొండ సురేష్ ఒకప్పుడు ప్రొడక్షన్‌ మేనేజర్‌ అక్కడ కట్ చేస్తే హీరో శ్రీహరి అండతో నిర్మాతగా మారి ప్రస్తుతం అగ్రనిర్మాతగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఇతని గురించి ఎందుకు అంటారా! పరిశ్రమలో పేరుకు పెద్ద నిర్మాత అయినబెల్లంకొండ సురేష్ కొటక్ మహీంద్ర బ్యాంకు నుండి అప్పు తెచ్చి కొడుకును హీరోగా పెట్టి 40కోట్లు పెట్టి సినిమా తీస్తే ఆ సినిమా కనీసం 10-15కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. ఆ దెబ్బకు మనోడు ఇంతవరకు కోలుకొలేదు మరియు బ్యాంక్కు కట్టాల్సిన అప్పు కట్టలేదు. దానితో నిన్న కొటక్ మహీంద్ర బ్యాంకు వారు సురేష్ ఆఫిస్ సీజ్ చేశారు. ఇక దెబ్బతో పరిశ్రమలో మనోడి పని అయిపోయింది అనుకుంటున్నారు.

(Visited 166 times, 1 visits today)