Home / Entertainment / నవంబర్ 25వ తేదీన ఆడియో రిలీజ్ డేట్ ‘భలే మంచి రోజు’

నవంబర్ 25వ తేదీన ఆడియో రిలీజ్ డేట్ ‘భలే మంచి రోజు’

Author:

కృష్ణ గారి ఫమిలి నుండి వచ్చిన మరో హిరో సుధీర్ బాబు.యస్ యం యస్,మొదటి సినిమా తోనే అందరి దృష్టి ఆకార్షించిన హిరో. ‘మోసగాళ్ళకు మోసగాడు’, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ లాంటి రెండు విభిన్న సినిమాలతో ఈ యెడది తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. మరో డిఫరెంట్ సినిమా ‘భలే మంచి రోజు’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు ఈ సినిమాలో చండీఘర్ బ్యూటీ వమిక గబ్బి హీరోయిన్ గా పరిచయం కానుంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది ఒకే రోజు జరిగే కథ తో విభిన్న మైన కథాంశంతో ఇది వరకూ చూడని ఓ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. పోర్స్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా పూర్తవుతున్న ఈ సినిమా ఫస్ట్టీజర్ ని కూడి రోజుల క్రితమే రిలీజ్ చేసారు. ఒక అమ్మాయి మిస్సింగ్ అనే కాన్సెప్ట్ ని చెబుతూ ఫుల్ కామెడీగా ప్రజంట్ చేసిన ఫస్ట్ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసింది. నవంబర్ 25వ తేదీన ‘భలే మంచిరోజు’ ఆడియోని రిలీజ్ చేయనున్నారు. అలాగే ఆడియో కంటే ముందే ఒక ఫుల్ సాంగ్ ని ఎఫ్ఎం ద్వారా రిలీజ్ చేయనున్నారు. సుధీర్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన విజయ్ – శశి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. సన్నీ ఎంఆర్ మ్యూజిక్ మరియు శాందత్ విజువల్స్ కూడా ఈ సినిమాకి స్పెషల్ హెల్ప్ అవుతాయని టీజర్ చూసిన వారి అభిప్రాయం.

(Visited 57 times, 1 visits today)