Home / Inspiring Stories / జనసేనకి జన సేవ అంటున్న సత్తి

జనసేనకి జన సేవ అంటున్న సత్తి

Author:

అగో సత్తి జనసేనకు జనసేవ హుండి పట్టుకోని రోడ్ మీద వచ్చేపొయొటోల్లను పైసలెయ్యి అంటుండు … యెసిన్నోలను నిన్ను నీ కుటుంబంన్ని దెవుడు సల్లగా సుస్తడు అంటుండు. సాందలో సందలు అంటుండు ఎందుకంటే జనసేనకు జనసేవ చేస్తున్న నా అసోటీ అభిమానులు పవనాల సార్కు ఎంతమంది ఉన్నారొ అంత మంది తల ఇన్ని పైసలు ఎసుకోని సారుకు ఇస్తడట ఎందుకంటే ఇంత మంది అభిమానులున్నా పవనాల సారు గెలువడ!  అంటుండు. అభిమానం కొంతవరకే అంటే,” శుభం సెప్పుర అంటే ఇళ్ళు ఎప్పుడూ కాలుతది అన్నడట!”కొత్త పార్టిలా పాత మొఖలు యెందుకు కొత్తోళ్ళకు ఇసే పరపతి పేరుగద! అంటుండు. గా ముచ్చేట ఛెప్పనికీ నువ్వేవ్వరు అంటె నేను పవన్ కాల్యాణ్ ఫ్యాణ్ అబిమానున్ని చూసుకో అంటు పవన్ మ్యానరిజన్ని చుపిస్తుండు.సార్ దగ్గర పైసలు లేవు నా దగ్గర పైసలు లేవు అంటుడు.పైసలు లేన్నోళ్ళు గెలిచినట్టు చరిత్రలో లేదు అంటే చరిత్రలు, సెత్త బుట్టలు, సేగోడీలు, సేబిళ్ళలు నాసోట్టొళ్ళు పట్టించుకోరు జేగులా యేసుకోని నములుకుంట పోతరు హు హు అంటుండు. పైసలు లేక పోతే వర్డు నంబర్ కూడా కాలేవ్ అంటే దీల్లిలా క్రేజివాల్ సారు కాలేద!

క్రేజి సారు దగ్గర యేం పైసలున్నాయి లొడూగాసు పాయేంటు, మప్లేరుతప్ప అయనే గెలువంగ పంచకట్టుకున్నా పవనాలు సారు గేలువడ !. ఒక్కోక్కడి పంచలు ఊడీపోతయ్ హాహా …దీల్లిలా సదువుకున్నోళ్ళు యెక్కువ ఉన్నారు అందుకే పైసలు తీసుకోకుండ వోట్లు యేసిండ్రు అంటే ఈడా అంత కంటే యెక్కువ మందీ ఉన్నారు ఒక్కోక్కరు రేండు సేతులతోటి గుద్దితే యేంటిది అనుకుంటున్నవ్ గేలిసిపోతడు, మరీ పైసలు లేకుంటా గేలుస్తననీ మరీ చందలు యేందుకు అడుగుతున్నవ్ అంటే తిండికి తీరుగుడికి తిప్పలైతది అంటుండూ.దీల్లిలా క్రేజి సారు కూడా అయన తోటి తింటే పైసలు సేల్ఫిలు దిగిన పైసలు తీసుకున్నాడూ అందుకే నేను గూడా ఫైసలు వసులు చేసిస్తా అంటుండు.

(Visited 161 times, 1 visits today)