Home / Inspiring Stories / జన సేన లో పవర్ సత్తి.

జన సేన లో పవర్ సత్తి.

Author:


నిన్న మొత్తం టీఆరెస్ పార్టీ ఆఫీస్ సుట్టు తిరిగిన సత్తి ఇయ్యాల పవన్ సారు ఆఫీస్ కాడనే తిరుగుతున్నడు.రెండేన్లు పార్టీ మొదలువెట్టిన కాన్నుంచి…. మాటల మీద మాటలు చెప్పి బయపట్టిచ్చిన సారీ ఉత్సాహ పరిచిన పవన్ సారు ఇగ అమాతం ఎలక్షన్ లల్ల దునికిండు కదా. గందుకే పాఋతీ టికట్ కోసం మనోడు సారు కోసానికే సూత్తాండు. ఇగ వరంగల్ ల నిలవడె దానికి టికట్ తీసుకునుడే అన్నట్టూ పవన్ సారు  లెక్కనే కన్లద్దాలు వెట్టి సేం ఆయినె లెక్కనే మాట్లాడుకుంట తిరుగుతాండు…గడారం ముల్లు దాన్ని దిప్పనీకె సెల్లూ అనుకుంటా ఉపన్యాసం గూడ ఇత్తాండు సరే గనీ సత్తీ…! గీనే మల్ల అన్న తోనే కల్శెటట్టు ఉనండంటున్లు మల్ల గా సంగతి కూడ జర ఓ సారి సోంచాయించు…

(Visited 89 times, 1 visits today)