Home / Inspiring Stories / శ్రీ శ్రీ శ్రీ బిత్తిరిసత్తానంద సామి ప్రవచనాలు

శ్రీ శ్రీ శ్రీ బిత్తిరిసత్తానంద సామి ప్రవచనాలు

Author:

మనిషి దేహమే ఒక మహాశక్తి నిలయము అట్టి దేహాన్ని ఖోబ పెట్తటం అంటే భ్గత్స్వరూపాన్ని అవమానించినట్టే. విశ్వ రూపమంతా ఒకే మాత్రా రూపమై మీ కళ్ళముందు నిలుచున్నప్పుడు మీరు మసాలా వడకోసం చూడటం అంటే….. ఏంది గట్ల సూత్తాన్లు..? నాకు నిన్ననే సత్తానంద సామి కనిపిచ్చ్జి ఇయ్యన్ని చెప్పిండు ఇంకా మన సత్తానంద సామి ఏమన్నడంటే ఎవలూ ఎవ్వలకూ సంబందించినోళ్ళు కాదు ఎవలకు వాల్లే ఉంటరు ఎవలింట్ల వాల్లే తింటరు…! అర్థం కానట్టు మొకం పెట్టిన్లేంది!? పొద్దుగాల టీవీలల్ల అచ్చే సాములు చెప్పేదంతా అర్థంపైనట్టే సూత్తరు కనీ ఆళ్ళు చెప్పేటియీ ఇవ్వే కద..! గిసోంటియన్నీ ఇంటే జిందగి బందవస్త్ అయితదాట, ఎక్కడెక్కడి బుగుల్లన్నీ ఒక్కటే ఉరుకుడురుకుతయాతం… మీరు కూడ ఇనున్లి మల్ల. జై బిత్తిరి సత్తానంద సామికీ జై….

(Visited 141 times, 1 visits today)