Home / Videos / గూగుల్ లో నౌకరికి బయల్దేరిన సత్తి.

గూగుల్ లో నౌకరికి బయల్దేరిన సత్తి.

Author:

గూగుల్ సీఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా భారత్‌కు తోలిసారి వచ్చిన సుందర్ పిచాయ్ ని మన సత్తి గూగుల్ లో జాబ్ కోసం అడుగడానికి వెళ్ళే ముందు పిచాయ్ తో ఎలా మాట్లాడాలి అని సోంతంగా ప్రక్టీసు సెస్తుండు. అయిన సత్తి నువ్వు సదివింది ఎంత అంటే సదువుతోటి సంబంధం లేదు నేను సక్కగా పిచాయ్ సార్ దగ్గరికి పోయి ఒక నౌకరి ఇయ్యమంట అని అడుగుత అంటుండు. కంప్యూటర్ గురించి ఎమైన తెలుస అంటే నాకు అన్ని తెలుసు వైర్లు అన్ని తీసి మల్ల అతుకవెడుత, ఇంజన్ ఆయిల్ పోసి మొత్తం సాప్ జేస్తా అంటుండు.

మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలను కలువడానికే టైం లేదంటే ఇకా మన సత్తి సంగతి ఎట్లానో ఎందోపో ..

(Visited 179 times, 1 visits today)