Home / Videos / సత్తి ఉగాది సంబురాలు

సత్తి ఉగాది సంబురాలు

Author:

ఉగాది నాడు పంచాంగం ఇనాలె.. పండుగ అంటే మనుషుల ఆనందం కోసమే కదా. అందుకే మన సత్తి సావిత్రక్కనూ, మంగ్లీనీ, సుజాతను కూడ కూసుండవెట్టి ఇగో ఈ సామిని పంచాంగం చెప్పుమని తీస్కచ్చిండు. మరి ఆ టీల్లానంద స్వామి (వేణూ వండర్స్) ఏమేం చెప్పిండో ఒక సారి సూడున్లి. మన సత్తి అయితే మస్థు ఖుష్…అన్నట్టు మన సత్తిని “బిత్తిరి సత్తి అనంగనే” సావిత్రక్క సామి మీదికి కోపానికచ్చింది మా తమ్మున్ని “బిత్తిరోడు అనకూ” అనుకుంట సామిని మొకమ్మీదనే చెప్పిండి… సత్తి అంటే అందరికీ ప్రేమనే…మరి సత్తి ఉగాది పండుగ ఎట్ల జరిగిందో ఓసారి సూడున్లి

(Visited 168 times, 1 visits today)