Home / Inspiring Stories / ఎల్ నినో వస్తదా రాదా చిలకనడిగిన సత్తి.

ఎల్ నినో వస్తదా రాదా చిలకనడిగిన సత్తి.

Author:

పొద్దుగాల పొదూగాల్నే మన సత్తి రామ చిలక ఎనుక పడ్డడు శెప్పు శెప్పు అంటడు అదేమొ కీ..కీ అని ఒర్రవట్టింది గనీ ఏం చెప్తలేదు. బ్రమ్మం గారు జెప్పిందంతా నిజమైతదా అని అదూగుతాండు. ఇంతకూ అసలు సంగతేందంటే ఈ మళ్ళీ ఎల్నినో ప్రభావం ఉండొచ్చంటూ వచ్చీ వార్థ విన్నట్టున్న్నడు ఇగ జూడు పట్నం ఇడిశి పెట్టి పోతా అంటుండు…. అయినా సత్తి పిచ్చిగనీ ఏడికి పోయినా ఈ గర్మీ తక్వైతాది,ఇంటికి రెండు చెట్లు పెట్టాలే అని అపమాణం చేసి పాటిస్తే ఏమన్న ఫాయిద ఉంటది గనీ పట్నం ఇడిశిపోతే సెట్టైతదా…?

(Visited 118 times, 1 visits today)