Home / Entertainment / ఫ్రీ రీలీజ్ బిజినెస్ లో బ్రహ్మోత్సవం కొత్త రికార్డ్.

ఫ్రీ రీలీజ్ బిజినెస్ లో బ్రహ్మోత్సవం కొత్త రికార్డ్.

Author:

Brahmotsavam Pre Release Business బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం ఈ పేరు ఇప్పుడు తెలుగు సిని పరిశ్రమలో అందరి నోటి నుండి వినిపిస్తుంది, కారణం సుపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఇంతకు ముందు వీరు కలసి చేసిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చాలా మంచి ఫ్యామిలి సినిమాగా అందరిని అలరించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు కలసి మన ముందుకు బ్రహ్మోత్సవం చేయాడనికి వస్తున్నారు.ఇండస్ట్రీలో ఈ మూవీ ఎక్సెపెక్టెషన్స్ చాలా ఎక్కువగానే వున్నాయి . ఈ సినిమాకు ఎప్పుడు లేని విధంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 72కోట్ల బిజినెస్ జరిగింది ఇందులో ఆడియో రైట్స్ కూడా ఉన్నాయి. సాటిలైట్ రైట్స్ మరియు డబ్బింగ్ విషయం కూడా తేలితె కచ్చితంగా 100కోట్ల బిజినెస్ జరుగుతుందని సిని విశ్లేషకులు అంటున్నారు.

బ్రహ్మొత్సవం ఫ్రీ-రీలీజ్ బిజినెస్:

నైజాం     =                  16.2కోట్లు (అభిషేక్ పిక్చర్స్)
సీడెడ్      =                 9కోట్లు (పకల్ మురళి)
ఉత్తర ఆంద్ర       =        5.6 కోట్లు (యస్ వి సినిమా)
గుంటూరు & కృష్ణా  =   8కోట్లు (యస్ క్రీయేషన్)
ఈస్ట్             =            5కోట్లు (మణికంట)
వెస్ట్            =             4.2కోట్లు (యల్ వి ఆర్)
నెల్లూరు          =         2.2 కోట్లు (భాస్కర్ రెడ్డీ)

బ్రహ్మోత్సవం ఏపి & నైజాం ఫ్రీ రీలీజ్ బిసినెస్ (తీయేట్రికల్) =  50.50 కోట్లు

బ్రహ్మోత్సవం వరల్డ్ వైడ్ ఫ్రీ రీలీజ్ బిసినెస్ (తీయేట్రికల్)    =  72కోట్లు .  [ఇందులో కర్ణాటక 7కోట్లు, రెస్ట్ హాఫ్ ఇండియా 1.5కోట్లు, ఒవర్సిస్: క్లాసిక్ ఎంటర్‌టేన్‌మెంట్స్ 13కోట్లు]

(Visited 444 times, 1 visits today)