Home / Entertainment / ప్రశంసలూ + విమర్శలూ= పబ్లిసిటీ.

ప్రశంసలూ + విమర్శలూ= పబ్లిసిటీ.

sruthi

పబ్లిసిటీ పిచ్చి అధికంగా ఉండే వారిలో సినిమా వాళ్ళు ముందుంటారు. “మంచా చెడా అని కాదు జనం నిన్ను గుర్తుపెట్టుకుంటున్నారా లేదా మాత్రమే ముఖ్యం” అనే పబ్లిసిటీ సూత్రాన్ని ఫాలో అయిపోతూంటారు. రాం గోపాల్ వర్మ కావాలనే సెలెబ్రిటీలమీదా, ఒక వర్గానికి సంబందించిన నమ్మకాల మీదా వివాదాస్పద వ్యాక్యలు చేసినా, నీథు చంద్ర లాంతి నటి లెస్బియన్ తరహా ఫోటో షూట్ చేసినా, పూనం పాండే వంటి మోడల్ “నగ్నంగా కనిపిస్తానూ” అంటూ ఊరించినా దాని వెనుక ఉన్న ఒకే ఒక కారణం పబ్లిసిటీ.. “ఇప్పుదిదంతా ఎందుకూ” అంటే..!
మీకు శ్రుతీమీనన్ తెలుసా..? మన తెలుగు హాట్ యాంకర్ అనసూయ లాగే కేరళ లో అప్ కమింగ్ నటి కావాలనుకుంటున్న ఒక యంగ్ మోడల్ కం యాంకర్ అన్నమాట.అప్పుడప్పుడూ కొన్ని సినిమాల్లోనూ చిన్న చిన్న సీన్లలో మాత్రమే చేసిందట. ఎంత ప్రయత్నించినా నిర్మాతల చూపు అమ్మడి మీద పడక పోవటం తో నా సత్తా చూపిస్తా అనుకుందో లేదా మోడల్ కాబట్టి కాన్సెప్ట్ చేయటం తన డ్యూటీ అనుకుందో గానీ ఒక ఆభరణాల సంస్థ కోసం నగలు తప్ప పైబట్టలేం లేకుండా (టాప్ లెస్) ఫోజులిచ్చేసింది.
ఇకనేం అనుకున్న పాపులారిటీ వచ్చేసింది వివాహ సమయంలో పెళ్లి కూతురు పెట్టుకునే నగలన్నింటినీ పెట్టుకుని నడుం పైభాగం లో ఉండాల్సిన దుస్తులు లేకుండా ఉన్న ఈ ఫొటోలు అద్బుతమైన పెయింటింగ్స్ ని తలపించేలా ఉండటం తో. చూసిన వారంతా అద్బుతం అంటున్నారు ఈ ఫొటోలు ఇప్పుదు వీడియోగా కూడా యూట్యూబ్ లో పెట్టటం తో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా షేర్ అవుతుంది..ఈ వీడియో తో బాగానే పాపులర్ అయిన , విమర్శలు కూడా అదే రేంజి లో వస్తున్నాయి. అయినా పొగడ్తల కంటే విమర్షల వల్లే కదా పాపులారిటీ వచ్చేది ఇదంతా సరే గానీ మరి సినిమా అవకశాలు ఎంత వరకు వస్తాయో చూడాలి..

(Visited 54 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]