Home / Political / ట్రాఫిక్ పోలీస్ చేసిన చీటింగ్ మీరే చూడండి

ట్రాఫిక్ పోలీస్ చేసిన చీటింగ్ మీరే చూడండి

Author:

ట్రాఫిక్ పోలీసులు  పేరు చెపితే మనకు గుర్తుకు వచ్చే విషయం అక్రమంగా మన దగ్గరి నుండి డబ్బులు వసూలు చేయటం. ఇలా అందరు  చేయరు అనుకోండి, కానీ ఇందులో ఎక్కువగా చేతి వాటం చూపేవారు మాత్రం ట్రాఫిక్ కి సంబందించిన వారు, ఎందుకంటే డ్రైవర్స్ దగ్గర ఏవైన బండికి సంబందించిన పేపర్స్ లేకపోయిన వారికి ఎంతో కొంత సమర్పించాలి లేకుంటే ఇక అంతే సంగతులు.
ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా నో పార్కింగ్ బోర్డ్ పెట్టిన ప్రదేశాలలో వాహనాలని పార్క్ చేస్తే  పైన్ వేస్తారు కదా! కానీ మీరు ఇక్కడ చూస్తున్న పోలిస్ మాత్రం ఎలాంటి బోర్డ్ లేకున్నా బండి పార్క్ చేసినందుకు బైక్ ని సీజ్ చేశాడు. ఆ బైక్ వ్యక్తి ఇక్కడ నో పార్కింగ్ బోర్డ్ లేదు కదా! అని అడిగితే అప్పుడు ఆ పోలీస్ వారి సహాయకులచే బోర్డ్ పెట్టిస్తున్నాడు. కానీ పైన్ పైనే కదా! ఎక్కువగా మాట్లాడితే ఎక్కువ పైన్ వేస్తా అన్నటు మాట్లాడుతున్నాడు. అది మన పోలీసు తెలివి అంటే.

(Visited 2,274 times, 1 visits today)