Home / Entertainment / చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు మళ్లీ పెళ్లి?

చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు మళ్లీ పెళ్లి?

Author:

Chiranjeevi Daughter Srija Marriage

చిరంజీవి చిన్నకూతురు శ్రీజ ఇప్పటికే పెళ్ళీ జరిగి ఒక బిడ్డకి తల్లి కూడా. శ్రీజ లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం మన అందరికి తెలిసిందే, తర్వాత తన భర్త శిరీష్ భరద్వాజ్‌, అతని తల్లిదండ్రులు కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపించింది. అలాగే చట్టబద్ధంగా శ్రీజ తన భర్త శిరీష్ భరద్వాజ్‌ తో విడిపోయింది. అనంతరం విదేశాలలో చదువుకోవడానికి వెళ్లింది.చదువు పూర్తి చేసి తిరిగి ఈ మధ్యానే హైదరాబాద్ వచ్చేసింది. రీసెంట్ గా చిరు శ్రీజని పెళ్లి గురించి అడిగితే తను కూడా ఓకే చెప్పడంతో శ్రీజకి పెళ్లి చేసే పనిలో చిరు ఉన్నాడట!, అయితే అమెరికాలో అత్యంత గోప్యంగా శ్రీజకు మెగా ఫ్యామిలీ ఎంగెజ్‌మెంట్ చేసినట్లు తెలుస్తోంది. అమెరికాలో నివాసం ఉంటున్న ప్రముఖ తెలుగు వ్యాపారవేత్త కుమారుడితో వివాహం నిశ్చయించారని వినికిడి,అయితే, ఈ వార్తలు నిజమా, కాదా తెలియాలంటే మెగా కుటుంబం స్పందించాల్సి ఉంటుంది.

(Visited 163 times, 1 visits today)