Home / Entertainment / మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ వెడ్డింగ్ కార్డు

మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ వెడ్డింగ్ కార్డు

Author:

megastar daughter second marriage card

మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే..చిరంజీవి చిన్న కూతురు శ్రీజ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతోందని వార్తలు గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. చిత్తూరుకు చెందిన ఎన్నారై బిజినెస్ మేన్ కళ్యాణ్ తో (యూఎస్ఏ) ఆమె వివాహం జరుగబోతోంది.
ఇప్పటికే మెగా ఫ్యామిలి పెళ్లి పనుల్లో బిజీ బిజీ అయిపోయారు. కానీ పెళ్లి వేడుక ఎక్కడ.., ఏ రోజు అనేది చెప్పకుండా వచ్చారు. కానీ ఆ వేడుక ఎక్కడో , ఏ రోజునో తెలిసిపోయింది.
ఈ నెల 31న హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో రాత్రి 8 గంటలకు జరగబోతుంది. ఈ వేడుకకు అన్ని ఇండస్ట్రీ లనుండి సినీ ప్రముఖులు హాజరుకాబోతున్నారని వినికిడి.

(Visited 340 times, 1 visits today)