Home / health / గుండె పోటు వచ్చిన వారికి ఒక నిమిషంలో నొప్పిని తగ్గించవచ్చు.

గుండె పోటు వచ్చిన వారికి ఒక నిమిషంలో నొప్పిని తగ్గించవచ్చు.

Author:

ఒక మనిషి బ్రతికి ఉన్నాడు అనడానికి సాక్షం మన గుండె కొట్టుకోవడమే.  గుండె కొట్టుకోవడం మానేస్తే మనిషి బ్రతకడు అనే విషయం అందరికి తెలిసిన విషయమే. మరి అదే గుండె ఒక్క సారిగా ఆగిపోతే హార్ట్ ఎటాక్ వచ్చింది అంటాం. ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి గానీ మనసుకు గాని విశ్రాంతి అనేది లేకుండ పోయింది దానితో ఆరోగ్యం పై  దృష్టి తగ్గుతుంది దానితో చాలా మంది ఇప్పుడు యుక్త వయస్సులోనే హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతున్నారు. వరల్డ్ హెల్త్ ఫెడరేషన్ వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులతో మరణిస్తున్న వారి సంఖ్య 17.1 మిలియన్‌గా ఉందట!.. ఇక భారత్‌లోనైతే 2.4 మిలియన్‌ల మంది మరణిస్తున్నారు. శరీరానికి విశ్రాంతి లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల, సిగరేట్లు, పనిలో ఒత్తిడి కారణంగా ఎక్కువగా హార్ట్ ఎటాక్ వస్తుంది అంటున్నారు డాక్టర్స్.

control-heart-attack-in-one-minute

ఒక వేళ హార్ట్ ఎటాక్ వచ్చిన తర్వాత ఆ నొప్పిని తగ్గకుంటే మనిషి బ్రతకడం చాలా కష్టం. కానీ ఆ నొప్పిని మనం తగ్గిస్తే మాత్రం కచ్చితంగా మనిషి బ్రతికే అవకాశం ఉంటుంది. మరి ఆ నొప్పిని ఒక నిమిషంలో తగ్గించవచ్చని డాక్టర్స్ నిరూపించారు, ఎలా అనేది మీ కోసం ఈ  వీడియో చూడండి …..

(Visited 7,987 times, 1 visits today)