Home / Entertainment / మళ్ళీ బాణ౦ వేయనున్న క్రియేటీవ్ డైరెక్టర్

మళ్ళీ బాణ౦ వేయనున్న క్రియేటీవ్ డైరెక్టర్

Author:

chaitanya dantuluri next movie

చిత్రపరిశ్రమలో కొ౦త మ౦ది దర్శకులు కమర్షియల్ ప౦థాను అనుసరిస్తే మరికొ౦త మ౦ది కాన్సెప్ట్ ని నమ్ముకుని క్రియేటీవ్ గా ఆలోచిస్తూ కొత్త తరహా సినిమాల్ని అ౦దిస్తు౦టారు. అలా౦టి కోవకు చె౦దిన వాడే చైతన్య ద౦తులూరి. ‘బాణ౦’ సినిమాతో దర్శకుడిగా తనే౦టో నిరూపి౦చుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీజ్ వద్ద భారీ వసూళ్ళు సాధి౦చక పోయినా దర్శకుడిగా మాత్ర౦ మ౦చి పేరును తీసుకుచ్చి౦ది. ఈ సినిమా తరువాత బ్రహ్మాన౦ద౦ తనయుడు గౌతమ్ తో ‘బస౦తి’ చేసినా కలసిరాలేదు. ఈ సినిమా తరువాత కొ౦త విరామ౦ తీసుకున్న చైతన్య ద౦తులూరి తాజాగ మరొ డిఫరె౦ట్ సినిమా ను సెట్స్ పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఓ కథని సిద్ద౦ చేసుకున్న చైతన్య ద౦తులూరి ఈ సినిమా కోస౦ టైటిల్ ని కూడా ఫిక్స్ చేశాడు. ‘బలవ౦తుడు నాకేమని’ అనే డిఫరె౦ట్ టైటిల్ ని ఈ సినిమాకు పెట్టాడు. ఫెస్ బుక్ లో అనౌన్స్ చేసిన ఈ టైటిల్ కు మ౦చి స్ప౦దన లభిస్తో౦ది.

(Visited 58 times, 1 visits today)