Home / health / ఉదయాన్నే కరివేపాకులతో ఇలా చేసినట్లయితే రాలిన జుట్టు అంతా తిరిగి ఒత్తుగా వచ్చేస్తుంది.

ఉదయాన్నే కరివేపాకులతో ఇలా చేసినట్లయితే రాలిన జుట్టు అంతా తిరిగి ఒత్తుగా వచ్చేస్తుంది.

Author:

వయస్సుతో ఎలాంటి సంబంధం లేకుండా జుట్టు రాలటం అందరికి ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. వాతావరణంలోని కాలుష్యం, ఆహారపు అలవాట్లతో జుట్టు వేగంగా రాలిపోతుంది. దీంతో చిన్నతనంలోనే బట్టతల వచ్చేస్తుంది. మహిళల్లోనూ సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పటికే జుట్టును రాలటం అరికట్టడంతోపాటు, ఒత్తుగా జుట్టను పెంచేందుకు మార్కెట్లో అనేక రకాల మందులు వచ్చినప్పటికీ సక్రమంగా పనిచేస్తాయన్న నమ్మకం లేదు. వాటికి మరోవైపు ఖరీదెక్కువ. బయట మందులతో పని లేకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే సులభంగా, ఎఫెక్టివ్ గా జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయొచ్చు.

curry leaves for hair growth

కరివేపాకులోని దివ్యఔషద గుణాల వల్ల 80% జుట్టు రాలిపోయిన సరే తిరిగి మళ్ళి పొందవచ్చునని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి. దీని కోసం శాస్త్ర వేత్తలు బాగా జుట్టు రాలిపోయిన ఒక 1000 మందిని తీసుకుని వారికి రోజు ఉదయం పూట కరివేపాకు నీళ్ళని త్రాగమని ఇచ్చారు. సరిగ్గా 60 రోజుల్లో జుట్టు చాలా వరకు పెరిగి అద్భుత ఫలితాలను చూసారు. అంతటి విశిష్టత కల్గిన కరివేపాకు నీళ్లు ఎలా తయారు చేయాలో చూడండి.

తయారీ విధానం

  • ముందుగా నీళ్లను స్టవ్ మీద పెట్టి మరిగించాలి.
  • తరువాత కరివేపాకుని ఆకులని నీళ్ళల్లో వేసి మరిగించాలి.
  • ఒక 5 నిమిషాలు మరిగించాక స్టవ్ కట్టేసి దానిలో కొద్దిగా ఉప్పు వేసుకుని వడకట్టి రోజు ఉదయం పూట తీసుకుంటే జుట్టు ఎంత రాలిపోయిన మళ్ళి తిరిగి వస్తుంది.

Must Read: 15 రోజులలో తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు.

మీకు జుట్టు రాలుతున్నట్లైతే, ఈ విధంగా చేయండి. ఇది చాలా సువువైన మార్గం, ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉంది చేసుకోవచ్చు.

(Visited 11,502 times, 1 visits today)