Home / Entertainment / ట్రైలర్: ధ్రువ థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది.

ట్రైలర్: ధ్రువ థియేట్రికల్ ట్రైలర్ వచ్చేసింది.

Author:

మెగా అభిమానులు ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న ధ్రువ ట్రైలర్ వచ్చేసింది, సూపర్బ్ విజువల్స్ తో ట్రైలర్ అదిరిపోయింది, రామ్ చరణ్ పర్ఫెక్ట్ పోలీస్ లుక్ తో అదరగొట్టాడు, హిపాప్ థమిజా ఇచ్చిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి, ఇప్పుడు ట్రైలర్ లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, స్టైలిష్ విలన్ గా చేస్తున్న అరవింద్ స్వామి డైలాగ్స్ బాగున్నాయి.

ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి టేకింగ్ గురించి చెప్పే పనేలేదు. మనోడు తమిళ సినిమాతో ఎక్కడ సంబంధం లేకుండా ప్రతి ఫ్రేమునా డిఫరెంటుగా తీర్చిదిద్దాడు. కెమెరా మ్యాన్ పి.ఎస్.వినోద్ పనితనం కూడా అదిరింది.  గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ యాజూజువల్ అదిరిపోయాయ్. అది సంగతి.

(Visited 509 times, 1 visits today)