Home / Inspiring Stories / చెన్నై కోసం మేమున్నామంటూ ఒక పిలుపు.

చెన్నై కోసం మేమున్నామంటూ ఒక పిలుపు.

Author:

చెన్నై ఒక కన్నీటి తడి మరక., కారణాలేవన్నదీ పక్కన పెడితే…సహాయం కాదు చెన్నై కి ఇప్పుడు ఆత్మ స్థైర్యం కావాలి తాను ఒంటరి కాదని ప్రతీ చెన్నై వాసీ అనుకోవాలి…. భారతదేశం చూసిన వేల విషాదాలలో ఇదీ ఒకటి అంతే మనం మళ్ళీ నిలబడగలం ఇది వేల సంవత్సరాల భారత దేశ చరిత్ర చెప్పిన నిజం… ఔను..! చెన్నై మీ కన్నీళ్ళు తుడవటం కోసం మేమున్నాం….యావత్ దేశం ఉంది.

(Visited 31 times, 1 visits today)