Home / health / రాగి చెంబులో ప్రతిరోజు నీరు తాగితే ఒక్క రోగం కూడా దగ్గరికి రాదు.

రాగి చెంబులో ప్రతిరోజు నీరు తాగితే ఒక్క రోగం కూడా దగ్గరికి రాదు.

Author:

నేటి కాలం అంత ఫ్లాస్టిక్ మయం, ఎక్కడ చూసిన అంత ఫ్లాస్టిక్ మాత్రమే కనిపిస్తుంది. కానీ వెనుకటి రోజులలో ఇళ్లల్లో ఎక్కడ చూసిన రాగి పాత్రలే కనిపించేవి,అందుకే వెనుకట రాగి పాత్రలు ఇంట్లో ఉంటే రోగాలు రావు అనేవారు. ఇంతకు రాగినే ఎందుకు అన్నారో తెలుసా! రాగికి ఆంటి బ్యాక్టీరియల్ నేచర్ ఉంటుందట. రాగితో చేసిన పాత్రలలో సూక్ష్మక్రిములు చేరే అవకాశం లేదు.కాబట్టి ఇందులో వున్న పధార్దాలు చెడిపోయే అవకాశాలు చాలా తక్కువ. మనకి వచ్చే చాలా రోగాలకి నీటి కాలుష్యం ముఖ్యమైన కారణం.రాగి పాత్రలలో నీళ్ళు కనుక ఉంచితే అందులో క్రిములు చేరే అవకాశం చాలా అరుదు.అందుకే పాత రోజుల్లో రాగిబిందెలు వాడేవారు. కానీ ఇప్పుడు ఉన్న కాలంలో రాగి పాత్రలు అన్ని కొనలేము కానీ కనీసం ఒక చెంబు అయిన మన ఇంట్లో ఉండే విధంగా చూసుకోవాలి ఎందుకంటే రాగి పాత్రల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి.

drinking-water-in-copper-glass-will-protect-from-differerent-virus

  • పరగడుపున రాగి చెంబులో నీళ్లు తాగడం వలన పెద్ద పేగు శుభ్రపడి మనం తినే ఆహారంలోని పోషకాలను ఎక్కువ శాతం గ్రహిస్తుంది.
  • శరీరంలో కొత్త రక్తం తయారీకి కండరాలలో కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
  • రక్త కణాలను శుద్ధి చేయడం వలన శరీరంలో మలినాలు తగ్గుతాయి. దాంతో శరీర ఛాయ ప్రకాశిస్తుంది.
  • శ్వేత ధాతువులను సమతుల్యం చేస్తుంది. ఈ చర్యవల్ల శరీరంలో ద్రవపదార్ధాలను కోల్పోనీకుండా ఇన్‌ఫెక్షన్‌ను దరి చేరనీయదు.
  • అరగంట లోపు సుఖవిరేచనం అగుతుంది .
  •  గ్యాస్ నిర్మూలించబడుతుంది.
  •  కడుపు ఉబ్బరం , కడుపు మంట నివారించ బడుతుంది.
  •  మలబద్దకం , తేపులు మొదలయిన బాదలన్ని ఈ అలవాటు తో పూర్తిగా నిర్మూలించబడును.

(Visited 5,915 times, 1 visits today)