Home / Inspiring Stories / ఏమన్న ప్లానేశిండా……! మన బిత్తిరి సత్తి.

ఏమన్న ప్లానేశిండా……! మన బిత్తిరి సత్తి.


ఇయ్యాల్రేపు కూరగాయలు మస్తు పిరెం ఐనై ఏది కొందామన్న అడ్డగోల్ రేట్లాయే. గందుకే మన బిత్తిరి సత్తన్న శికన్ సంటర్ల మీద వడ్డడు.శికన్ గికన్ గాదు డైరెష్టు కోళ్ళనే అది గూడ ఒకటి రెండు కాదు మనసారుకు 20 కోల్లు కావాల్నాట.  ‘గదేమే…! శికన్ కు మాత్రం తక్కువ రేటున్నదా??  అంటున్రా..! మీగ్గూడ సుజాత లెక్కనే మైండు పంజేత్తలేదా ఏంది..!? గిప్పుడుడు బతకమ్మల పండుగ నడ్తుంది మల్ల దస్ర దాక శికను,మటను ఎవ్వలు గొంటరు గందుకోసానికే సత్తన్న గీ ప్లానేశిండన్నట్టు ఇగ సూడుర్రి శేతుల సంచి వట్టి ఊల్లె ఉన్న్ శికన్ సెంటర్లన్ని తిరుగుతాండు…   దసర ఐపోయె దాక ఇగ శియ్యల్ గొరుకుడే అన్నట్టు… సరె గనీ ఇదేందో మంచిగనే ఉన్నది… పోయ్ మీరు గూడ ఓ పది పద్గేను కోళ్ళను తెచ్చుకోర్రి పండుగు పూట తినద్దా మల్ల….!!

(Visited 86 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]