Home / Inspiring Stories / పట్టాలపైకి రాబోతున్న మొట్టమొదటి సోలార్ ట్రైన్.

పట్టాలపైకి రాబోతున్న మొట్టమొదటి సోలార్ ట్రైన్.

Author:

మన దేశంలో ఇప్పటి వరకు మూడు విధాలుగా రైలు నడిచేవి అందులో ఒకటి బొగ్గుతో నడిచేది మరోకటి విధ్యుత్ శక్తితో నడిచేది, డిజిల్ తో నడిచేది కానీ ఇప్పుడు మన ముందుకు సోలార్ తో నడిచే రైలు రాబోతుంది. భారతదేశంలో మొట్టమొదటి సోలార్ రైలు పట్టాల పైకి రావడానికి సిద్దంగా ఉంది. దీనికి పూర్తి స్థాయి అనుమతులు ప్రభుత్వం నుండి రావసి ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

Solar Train India

ఇంతకు ఈ రైలు ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారా! రైలు పై భాగంలో అంటే భోగి పై భాగంలో సోలార్ ప్యానెల్స్‌ ను ఏర్పాటు చేశారు. ఈ సోలార్ ఫ్యానల్ నుండి విడుదలైన విధ్యుత్ శక్తి నేరుగా ఇంజన్ కి అలాగే లైట్స్ కి, ఫ్యాన్స్ కి వెలుతుంది. ఈ ట్రైన్ లో మొత్తం 50 కోచ్ లు ఉన్నాయి, సోలార్ విధ్యుత్ తోనే పూర్తి స్థాయి అంటే రైలులోని ఏసీలు, ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్లు కూడా సోలార్ ఎనర్జీతోనే పనిచేయనున్నాయి.ఈ రైల్ పట్టల పైకి వస్తే 239 టన్నుల బొగ్గును అలాగే దాపు 90,800 లీటర్ల డిజిల్ ని ఆదా చేయొచ్చు అని అంచన. ఈ రైలు ప్రస్తుతం రాజస్థాన్లోని జోధ్‌పూర్‌లో లో ఉంది, ఎప్పుడెప్పుడు పట్టాల పైకి వెళ్దామా అని ఎదురుచూస్తుంది.

(Visited 1,940 times, 1 visits today)