Home / health / రాత్రి సమయంలో ప్రశాంతగా నిద్రపట్టాలంటే ఇలా చేయండి.

రాత్రి సమయంలో ప్రశాంతగా నిద్రపట్టాలంటే ఇలా చేయండి.

Author:

ఇంట్లో నుండి కాలు తీసి బయట పెడితే ఎన్నో ఒత్తిడులు ఉంటున్న ఈ రోజులలో మనం తినే ఆహారం కూడా సరిగా వంటికి పట్టడం లేదు. బయటకు వెళ్లిన మనిషి మరో కొత్త రకమైన టెంక్షన్స్ తో ఇంటికి చేరుతున్నాడు. మనిషికి ఒకే ఒక విశ్రాంతి నిదుర. ఇంటా, బయటా ఇన్ని టెంక్షన్ ఉంటే మనిషికి ఎలా నిదురపడుతుంది.చాలా మంది సరైన నిద్రలేకుండా రాత్రి తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం ఒక చిన్న చిట్కా.

follow this trick to get good sleep

కావలసిన పదార్థాలు :

  • ఒక గ్లాస్ వాటర్
  • నాలుగు పుదీనా ఆకులు

తయారీ విధానం :
ఒక పాత్రలో గ్లాస్ వాటర్ తీసుకోని బాగా మరిగించి అందులో పుదీనా ఆకులు వేయాలి. కొంత సమయం తరువాత వాటిలోని ఆకులను తీసివేసి నీటిని వడగట్టాలి. వడకట్టిన తరవాత మిగిలి నీటిని నిద్రపోయే సమయం ముందు తాగితే జీర్ణవ్యవస్థ మెరుగ్గా జరుగుతుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరగటం వలన రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. శరీరం మొత్తం చాలా రిలాక్స్ అవుతుంది దానితో కంటి నిండ నిద్ర పడుతుంది.

Must Read: 15 నిమిషాల్లో ఎలాంటి నొప్పినైనా తగ్గించే ఎఫెక్టివ్ చిట్కా.

(Visited 3,933 times, 1 visits today)