Home / General / విచిత్ర పెళ్ళి సందడి – స్నేహితులు త‌మ స్నేహితుని పెళ్లిలో నానా ర‌చ్చ  ..షాకింగ్‌..!

విచిత్ర పెళ్ళి సందడి – స్నేహితులు త‌మ స్నేహితుని పెళ్లిలో నానా ర‌చ్చ  ..షాకింగ్‌..!

Author:

వెక్కిరింతకు, చిలిపి తనానికీ ఉన్న హద్దు ను చెరిపేశారు ఒక యువకుని స్నేహితులు. పెళ్ళిలో వరుడి వైపు వారి దర్పం తెలిసిందే.ఇక వరుడి స్నేహితుల సంగతి సరేసరి. వారి చిలిపి పనులకు, కోతి చేష్టలకు కొదవే ఉండదు.

1111

మంగళూరు జిల్లా బంట్యాళ తాలూకా రాయి అనే గ్రామం లో స్నేహితుడి పెళ్ళికి వచ్చిన అతని స్నేహితులు చేసిన సందడి వల్ల పెద్దలు చికాకు పడ్డా యువ బృందం మాత్రం ఆనందించారు.

వారు వరుడిపై పేడనీళ్ళు, టమోటా రసం పోశారు.

ఇంకా వివిధ రకాల కూర గాయలతో మాలలు చేసి అలంకరించారు.

దానికి సంబంధించిన ఫోటోలూ మీరు చూసేయండి.

333

222

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1 visits today)