Home / health / వంటింట్లో ఉండే అద్భుతమైన ఔషధం వెల్లుల్లి..!

వంటింట్లో ఉండే అద్భుతమైన ఔషధం వెల్లుల్లి..!

Author:

రోజు మనం కూరలో అల్లంతో పాటు వాడుకునే నిత్యావసర పదార్థం  వెల్లుల్లి. ఇది మనకు రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. వెల్లుల్లి అల్లం తో కాకుండా విరిగా తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీని వాసన అందరికి పడుకున్న దీన్ని తినే వారందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. వెల్లుల్లిని మీరు రోజు కచ్చితంగా తీసుకుంటే జిమ్ కి వెళ్లి కష్టపడవలసి వసరం లేదు.

Garlic-Uses

వెల్లుల్లి వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి అందులో కొన్ని మీ కోసం :

  • వెల్లుల్లి ఉదయం లేవగానే కాలి కడుపుతో తినడం వలన దీనిలోని అల్లిసిన్ అనే పదార్థం కడుపులోని చేదు బ్యాక్టీరియాతో పోరాడి ఉదార సంబంధించిన వ్యాధులను రాకుండా చేస్తుంది.
  • దీని వలన అధిక రక్తపీడనం నుండి ఉపశమనం ఉపశమనం పొంది గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.
  • మూత్రాశయం, కాలేయం పనితీరు చాలా మెరుగుపరుస్తుంది.
  • జీర్ణాశయ సంబంధిత వ్యాధులను దూరం చేసి జీర్ణాశయాన్ని మెరుగు పరిచి ఆకలిని పెంచుతుంది.
  • అధిక రక్తపోటును, అధిక చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
  • వెల్లుల్లిని మొఖంపై మచ్చలు, మొటిమలు ఉన్న ప్రాంతంలో రుద్దితే తగ్గుతాయి.
  • వెల్లుల్లి తినడం వల్ల ముసలి తనం ఛాయలు కనిపించవు
  • వెల్లుల్లి ‘అడ్రినలైన్‌’ అనే పదార్థాన్ని విడుదల చేయడం వలన ఇది నాది వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది.
  • వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్‌ ప్రాపర్టీస్‌వలన ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టనివ్వదు.
(Visited 1,954 times, 1 visits today)