Home / Entertainment / ఆలోచనను, ఆసక్తిని రేకెత్తిస్తోన్న నాని జెంటిల్‌మన్ ట్రైలర్

ఆలోచనను, ఆసక్తిని రేకెత్తిస్తోన్న నాని జెంటిల్‌మన్ ట్రైలర్

Author:

మన పక్కింటి పిల్లాడిలా ఉండే హీరో న్యాచురల్ స్టార్ నాని. వరు హిట్స్ తో దూసుకుపోతున్న నాని నుండి వస్తున్న మరో చిత్రం జెంటిల్‌మన్. ఈ చిత్రనికి నాని మొదటి సినిమాతో టాలీవుడ్ కి పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నాని సరసన సురబి, నివేధ థమస్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా యొక్క ఆడియో నిన్న సాయంత్రం విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

nani-gentleman-movie-theatrical-Trailer

నానీ ఈ ట్రైలర్‍లో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా యాక్టింగ్ సూపర్ గా ఉంది ఉంది. అలాగే ఇంద్రగంటి డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఇక మణిశర్మ బ్యాక్‍గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్ మొత్తానికీ ఓ హైలైట్‍గా చెప్పుకోవచ్చు.ఈ ట్రైలర్ చూస్తుంటే నాని కి మరో హిట్ కాయం అయినట్టే.

(Visited 209 times, 1 visits today)