Home / Entertainment / రష్మి-సుధీర్‌ మధ్య ఎలాంటి సంబంధం ఉందో లైవ్ లో చెప్పేసిన గెటప్ శ్రీను.

రష్మి-సుధీర్‌ మధ్య ఎలాంటి సంబంధం ఉందో లైవ్ లో చెప్పేసిన గెటప్ శ్రీను.

Author:

జబర్దస్త్ ప్రోగ్రామ్ వలన చాలా మంది ఒక ఇంటి వారు అయ్యారు. సుడిగాలి సుదీర్ మాత్రం ఒక ఇంటిని కట్టుకొని ఇంటికి ఓనర్ అయ్యాడు కానీ ఇల్లాలిని తెచ్చుకోలేకపోయాడు అంటుంటారు దానికి కారణం జబర్దస్ యాంకర్ రేష్మి. సుదీర్, రేష్మి ఇద్దరి మధ్య ఎదో ఉందని చాలా రోజులగా వార్త చలామణి అవుతుంది. అందులో ఈ మధ్య మొదలైన ఢీ జోడీలో వీరిద్దరిని పెట్టి ప్రోగ్రామ్ ని రక్తి కట్టిస్తున్నారు నిర్వాహకులు. చాలా సందర్భాలలో వీరి ఇద్దరి మధ్య సంబంధం ఉందనే వార్తలు చాలా దగ్గరి నుండి చూసినట్టు రాసేశారు.


సుధీర్, అతని టీం మెంబర్ అయినా గెటప్ శ్రీను ఇద్దరు కలసి ఫేస్ బుక్ లో లైవ్ చాట్ చేశారు. చాలా మంది అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అలాగే చిరంజీవి 150 వ చిత్రంలో గెటప్ శ్రీను నటిస్తున్నట్టు తెలియజేశాడు. ఇక చివరిగా చాలా మంది అడిగిన తర్వాత సుధీర్, రేష్మిల మధ్య ఎలాంటి సంబంధం లేదని వారి మధ్య లేనిపోనివి అన్ని మీడియా సృష్టించిందని, ఏదైనా స్టేట్ మెంట్ ఇస్తే దానిని కూడా కల్పితంగా రాస్తారు అని అందుకే లైవ్ లో చెపుతున్నట్టు  గెటప్ శ్రీను తెలియజేశాడు.

(Visited 609 times, 1 visits today)