Home / health / పెరుగులో ఈ పదార్థాలని కలుపుకొని తింటే అద్భుతమైన ఫలితాలని పొందవచ్చు.

పెరుగులో ఈ పదార్థాలని కలుపుకొని తింటే అద్భుతమైన ఫలితాలని పొందవచ్చు.

Author:

అన్నం తినే సమయంలో చివరిలో పెరుగు కలుపుకొని తినందే అసలు అన్నం తిన్న అనే ఫీలింగ్ ఉండదు. పెరుగు మంచి పోషక పదార్థం అనడం ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే పెరుగు పాల నుండి తయారు చేస్తాం కనుక… మరి ఇలాంటి పెరుగులో మరి కొన్నిశక్తినిచ్చే పదార్థాలు కలిపితే మనకు ఏవిధంగా ఉపయోగపడుతాయి ఒక్క సరి చూద్దాం..!

Curd-Benefits-to-the-health

  • పెరుగులో కొద్దిగా ఆరెంజ్ జ్యుస్ కలుపుకొని తింటే కీళ్ల సమస్యలతో భాదపడే వారికి మంచి ఉపశమనం.అలాగే వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.
  • చిన్నారులకు,గర్భిణీ స్త్రీలకు పెరుగులో కొంచం అల్లం, పసుపు కలిపి ఇవ్వాలి, వారి కడుపులో ఫోలిక్ యాసిడ్ శరీరంలోకి చేరి వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
  • పెరుగులో తేనె కలుపుకొని తినడం వలన అల్సర్ తగ్గుతుంది.అలాగే ఇది యాంటీ బటయటిక్ గా పనిచేసి శరీరంలో ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది.
  • పెరుగులో కొద్దిగా నిమ్మ రసం కలుపుకొని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది.
  • పెరుగులో ఫ్రూట్స్ ని కలుపుకొని తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చాలా వ్యాధులు రాకుండా చేస్తుంది.
  • పెరుగులో కొద్దిగా చక్కర కలుపుకొని తినడం వలన వెంటనే శక్తి వస్తుంది
  • నల్ల మిరియాల పొడిని పెరుగులో కలుపుకొని తినడం వలన జీర్ణసయం సక్రమంగా పనిచేస్తుంది అలాగే మలబద్దకాన్ని నిరోధిస్తుంది.
  • కొన్ని ఓట్స్ ని పెరుగులో కలుపుకొని తినడం వలన ప్రోటీన్ లభించి ఇవి కండరాల పోషణకు శక్తినిస్తాయి.
  • నల్ల ఉప్పుని పొడిగా చేసి పెరుగులో కొద్దిగా కలుపుకొని తీయడం వలన అసిడిటీ, గ్యాస్ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
  • పెరుగులో జీలకర్రను పొడిగా చేసి కలుపుకొని తినడం వలన బరువు త్వరగా తగ్గుతారు.

Must Read: సహజంగా పొట్టని తగ్గించుకోవడానికి సులువైన చిట్కా..!

(Visited 15,265 times, 1 visits today)