Home / General / నవవధువుపై సామూహిక అత్యాచారం కి పాల్పడ్డ భర్త, మామ, తాంత్రికులు!

నవవధువుపై సామూహిక అత్యాచారం కి పాల్పడ్డ భర్త, మామ, తాంత్రికులు!

Author:

బాధిత యువతి తండ్రి ఇవాళ పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్ ప్రకారం… కొత్తగా పెళ్లైన ఓ వివాహిత ఆమె భర్త బంధువుల చేతిలోనే సామూహిక అత్యాచారానికి గురైన ఘటన హరియాణాలోని యమునానగర్‌లో జరిగిందికురుక్షేత్రలోని యమునానగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో 12న యువతికి పెళ్లి అయింది. శోభనం గదిలోకి వెళ్లిన యువతిపై.. భర్త,మామ,బావతో పాటు ఆ ఇంట్లో పూజలు చేయడానికి వచ్చిన తాంత్రికులు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఆ తర్వాత యువతి సృహ కోల్పోయి పడిపోయింది.

వెంటనే ఆమె ఆరోగ్యం సరిగ్గా లేదని… యువతి తండ్రికి భర్త సమచారం ఇచ్చాడు. వెంటనే అల్లుడి ఇంటికి చేరుకున్న యువతి తండ్రి అచేతన స్ధితిలో పడి ఉన్న యువతిని గమనించాడు. యువతి స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పింది.

Husband family gange raped his wife

కొన్ని రోజుల క్రితం భర్త తరఫు బంధువులు ఇంటికి వచ్చి యువతికి మత్తు ఇచ్చారని, అనంతరం భర్త సోదరుడు, బావ తన కుమార్తెపై అత్యాచారం జరిపినట్లు బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత మూడు రోజుల పాటు వరుసగా అమెపై లైంగిక దాడి జరిపారని ఆరోపించారు. ఈ కుట్రలో భర్త తల్లిదండ్రులు కూడా భాగమని, అత్యాచారం అనంతరం బట్టలు కాల్చేశారని ఆరోపించారు.

(Visited 1 times, 1 visits today)