Home / Political / సర్జికల్ దాడి వీడియో ఫుటేజీలను కేంద్రానికి అందించిన ఆర్మీ అధికారులు

సర్జికల్ దాడి వీడియో ఫుటేజీలను కేంద్రానికి అందించిన ఆర్మీ అధికారులు

Author:

పాక్ లో ఉగ్రస్థావరాలపై భారత సైనికులు సర్జికల్ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. మన సైన్యం దాడులు చేసిన పాక్ పరువు పోతుందని భారత్ అలాంటి దాడులు జరపలేదని చెప్పుకుంటుంది. కేంద్రం దాడులు జరిపిన సమయం నుండి అవసరం అయినప్పుడు దాడికి సంబంధించిన వీడియోలు బయటపెడతాం అని చెప్పింది.

indian-army-surgical-strike-videos

భారత్ ఆర్మీ కూడా దాడులు జరిపిన అనంతరం దానికి సంబంధించిన వీడియోలు అన్ని బద్రపరిచాం అని, అవసరం వచ్చినప్పుడు కేంద్రంతో మాట్లాడి అవి రిలీజ్ చేస్తామని మీడియాకు చెప్పింది. పాక్ పై దాడులు చేసిన, దాడులు జరిగాయి అని చెప్పుకోలేని పరిస్థితి అందుకే మా పై దాడులు జరుగలేదు అంటుందని ముందుగానే తెలిసిన మన ఆర్మీ దానికి సంబంధించిన వీడియోలను చిత్రీకరించింది. ఈ వీడియోలను ఆర్మీ కొద్దీ సమయం క్రితం కేంద్రానికి అప్పగించింది. ఇక కేద్రం అవసరం అనుకుంటే మాత్రమే వాటిని రిలీజ్ చేయనుంది. ఈ వీడియోలను రిలీజ్ చేయాలని అటు పాక్, ఇటు ప్రతిప్రక్షాలు అంటున్నా కేంద్రం మాత్రం సమయం వచ్చినప్పుడు ఖచ్చింతంగా బయటపెడుతాం అంటుంది. మరి కేంద్రం దాడులకు సంబంధించిన వీడియోలను విడుదల చెస్తుందో లెదో వేచి చూడాలి.

(Visited 1,313 times, 1 visits today)