Home / Inspiring Stories / ఇన్ఫోసిస్, ఐబిఎం,డెల్ కంపెనీలలో ఫ్రెషర్స్ కి ఉద్యోగాలు.

ఇన్ఫోసిస్, ఐబిఎం,డెల్ కంపెనీలలో ఫ్రెషర్స్ కి ఉద్యోగాలు.

Author:
ఇన్ఫోసిస్,డెల్ మరియు ఐబిఎం కంపెనీలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులను ఉద్యోగాలకి ఆహ్వానిస్తున్నాయి, ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం అవసరం లేదు, 2014 సంవత్సరం మరియు ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు.
Infosys dell ibm jobs
కంపెనీ/ సంస్థ పేరు : ఇన్ఫోసిస్
పోస్టు(లు) పేరు : ఎంట్రీ లెవల్ ఇంజినీర్
అర్హతలు : ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్
అనుభవం: ఫ్రెషర్స్ (2014, ఆ తర్వాతి బ్యాచ్‌లు)
లొకేషన్ : దేశంలో ఎక్కడైనా…
ఇండస్ట్రీ : ఐటి, సాఫ్ట్ వేర్ సర్వీస్
ఎంపిక : ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: careers.infosys.com
Address: Plot No:44, Hosur Main Road, Electronics City, Bengaluru-560 100
కంపెనీ/ సంస్థ పేరు : ఐబిఎం
పోస్టు(లు) పేరు : ఎంట్రీ లెవెల్ ఇంజినీర్స్
అర్హతలు : ఎనీ గ్రాడ్యుయేట్/ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్
అనుభవం: ఫ్రెషర్స్ (2014, ఆ తర్వాతి పాస్ అవుట్స్)
లొకేషన్ : దేశవ్యాప్తంగా…
ఇండస్ట్రీ : ఐటి/ సాఫ్ట్ వేర్ సర్వీస్
ఎంపిక : ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ
దరఖాస్తు :ibm-india.jobs/job-locations
Address : IBM India, No:12, Subramanya Arcade, Bannerghatta Road, Bengaluru-560 029
కంపెనీ/ సంస్థ పేరు : డెల్
పోస్టు : టెస్టింగ్ ఇంజినీర్ అనలిస్ట్
అర్హత : ఎనీ గ్రాడ్యుయేట్
అనుభవం : ఫ్రెషర్స్
ఇండస్ట్రీ : ఐటి – సాఫ్ట్‌వేర్
ఎంపిక : ఆప్టిట్యూడ్, టెక్నికల్ అండ్ హెచ్ ఆర్ ఇంటర్వ్యూ
దరఖాస్తు : ఆన్ లైన్ jobs.dell.com
(Visited 1,268 times, 1 visits today)