Home / Entertainment / జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది.

జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది.

Author:

జనతా గ్యారేజ్ ఈ సినిమా మొదలైన సమయం నుండే ఎన్నో అంచనలతో అందరిలోను ఒక ఆసక్తిని రేపున్న సినిమా. ఎందుకంటే నాన్నకు ప్రేమతో తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం, అలాగే శ్రీమంతుడు వంటి భ్లాక్ బ్లాస్టార్ ఇచ్చిన తర్వాత చేస్తున్న సినిమా.

Janatha Garage First Look జనతా గ్యారేజ్' సినిమా ఫస్ట్ లుక్

ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ చేస్తామని కొన్ని రోజుల ముందే తెలియజేశారు అనుకున్నాట్టే ఎన్టీఆర్ పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందే రీలిజ్ చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మొదటి ఫోటోలో ఒక ఫారిన్ ఇంపోర్టెడ్ బండి నడుపుతూ.. కాస్తా కొత్త హెయిర్ స్టయిల్ తో..రఫ్ గడ్డంతో.. సైడ్ లుక్ లో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. ఇది రీలీజైన కొద్ది క్షణలలోనే వేల లైక్ లు వచ్చాయి, రెండో ఫోటోలో ఒక బ్యాగ్ తగిలించుకొని గ్యారేజ్ లోకి నడిచుకుంటూ వస్తున్న లుక్ అదిరిపోయింది, ఇటు స్టైల్ అటు మాస్ లుక్స్ తో అదరగొట్టాడు మన ఎన్టీఆర్.

Janatha Garage First Look జనతా గ్యారేజ్' సినిమా ఫస్ట్ లుక్

జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ సరసన సమంత – నిత్యా మీనన్ – మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నతా గ్యారేజ్ దీని క్యాప్షన్ ఇచట అన్నీ రిపేర్లు చేయబడును. అంటు ఆగస్టు 12న రానుంది.

(Visited 787 times, 1 visits today)