Home / Entertainment / లేటు వయసులో పెళ్లి పీటలు ఎక్కనున్న జేడి చక్రవర్తి.

లేటు వయసులో పెళ్లి పీటలు ఎక్కనున్న జేడి చక్రవర్తి.

Author:

J-D-Chakravarthy Marriage

జేడీ చక్రవర్తి…. నాగార్జున హీరోగా రూపొందిన ‘శివ’ చిత్రంతో సినిరంగంలో అడుగుపెట్టి ఆ తర్వాత తనకంటు ఒక మంచి గుర్తిపు తెచ్చుకున్న నటుడు. జేడీ చక్రవర్తి పుట్టింది, పెరిగింది అంత పైదరాబాద్ లోనే.

మనోడికి ఇంత కాలనికి పెళ్ళిపై ఇష్టం ఏర్పడింది. మరి ఇన్ని రోజులకు వరకు ఎందుకు పెళ్ళిపై ఇష్టం కలుగలేదు అని అంటే ‘నేను పెళ్లికి ఎప్పుడూ వ్యతిరేకం అని చెప్పలేదన్న జేడీ చక్రవర్తి… పెళ్లి చేసుకోవాలంటే ఎంతో బాధ్యత,మెచ్యూరిటీ ఉండాలన్నాడు. నాకు ఇప్పడవి వచ్చాయని అనుకుంటున్నానని తెలిపాడు. ఇంతకు వదువు ఎవరు అంటే మాత్రం తను ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అని మాత్రం తెలిపాడు.ఇంతవరకు మ్యారేజ్ చేసుకోకుండా ఉన్న జేడీ ఇప్పుడు కూడా వాళ్ల అమ్మ బలవంతం మీద 46ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకోబోతున్నాడట.

(Visited 1,258 times, 1 visits today)