Home / Entertainment / ఖైదీ, బాహుబలి కలెక్షన్స్ ని దాటేసిన కాటమరాయుడు….!

ఖైదీ, బాహుబలి కలెక్షన్స్ ని దాటేసిన కాటమరాయుడు….!

Author:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయినా సంగతి తెలిసిందే..తమిళంలో అజిత్ నటించిన వీరమ్ సినిమాకి రీమేక్ గా వచ్చిన సినిమా మంచి టాక్ తో దూసుకెళ్తుంది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మాత్రం సినిమా విపరీతంగా అలరించేస్తుంది,  మునుపెన్నడూ లేని విధంగా ఈ మూవీ రికార్డు స్థాయి థియేటర్స్ లలో రిలీజ్ అయ్యింది. సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి ప్లాప్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమా అయినప్పటికీ ఈ సినిమాపై హైప్ ఏమాత్రం తగ్గలేదు, అంచనాలకి తగ్గట్లుగానే కాటమరాయుడు కలెక్షన్స్ లలో దూసుకెళ్లింది, మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ తో టాలీవుడ్ లో కొత్త రికార్డుని కాటమరాయుడు సినిమా సృష్టించింది, మొదటి రోజు కలెక్షన్స్ లలో తెలుగు రాష్ట్రాలలో దాదాపు రూ.23.26 కోట్లని వసూలు చేసి  ఖైదీ నెంబర్ 150(23.21 Cr) , బాహుబలి (22.4 Cr) సినిమాలని దాటేసింది.

కాటమరాయుడు కలెక్షన్స్

Katamarayudu First Day Collections :

Naizam  : 4.96 Cr

Ceeded   : 3.00 Cr

Vizag      : 3.01 Cr

East        : 3.56 Cr

West       : 2.91 Cr

Krishna  : 1.52  Cr

Guntur   : 2.97 Cr

Nellore   : 1.33 Cr

Katamarayudu Day 1 Collections (Telugu States) : 23.26 Cr

Katamarayudu World Wide First Day Collections : 30 Cr (Approx..)

 

 

(Visited 2,260 times, 1 visits today)