Home / Videos / మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకున్న గుణ శేఖర్.

మీడియా ముందు కన్నీళ్ళు పెట్టుకున్న గుణ శేఖర్.

“రుద్రమదేవి” దర్శకుడు గుణ శేఖర్ కన్నీళ్ళు పెట్టుకున్నారు. బాధ తో కాదు పట్టలేని ఎమోషన్ తో. విషయం ఏమిటంటే రుద్రమ దేవి స్పెషల్ షో కి తెలంగాణా ముఖ్యమంత్రిని ఆహ్వానించటానికి వెళ్ళినప్పుడు కేసీఆర్ స్పందన చూసి ఆశ్చర్య పోయండట గుణ శేఖర్. రుద్రమ దేవి గురించీ, కాకతీయుల చరిత్ర గురించీ అనర్ఘళం గా మాట్లాడిన కేసీఆర్ సినిమాకి వినోద పన్ను మినహాయింపు కూడా ప్రకటించారు. ఇదే విషయాన్ని ఒక ప్రెస్ మీట్ లో పంచుకున్న గుణ శేఖర్, ఆయన భార్య కూడా ఇద్దరూ ఉద్వేగం తో కన్నీళ్ళు పెట్టుకున్నారు.

(Visited 47 times, 1 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]