Home / Entertainment / బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన…శైలజ.

బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన…శైలజ.

Author:

Keerthi Suresh

కీర్తి సురేష్‌….ఈ కొత్త ఏడాదిలో తొలి రోజే ‘నేను శైలజ’ అంటు మన ముందుకు వచ్చి మంచి విజయాన్నందుకుంది.. ఈ సినిమా రీలిజ్ అయిన రెండు వారాల తర్వాత తమిళంలో సంక్రాంతికి విడుదలైన ‘రజినీ మురుగన్‌’బ్లాక్‌ బస్టర్‌ హిట్టవడంతో కీర్తి పేరు రెండు చోట్లా మార్మోగిపోతోంది. తెలుగు, తమిళ భాషల్లో భారీ సినిమాల్లో ఆమెకు ఆఫర్లు వస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ మాత్రం అమ్మడుకు ఛాన్స్‌ ఇచ్చేశాడు. విజయ్‌ లాంటి స్టార్‌ హీరో సరసన నటించిందంటే కీర్తి దశ తిరిగిపోవడం ఖాయం అనిపిస్తుంది.భరతన్‌ దర్శకత్వంలో తెరకెక్కించనున్న ఈ చిత్రం విజయ్‌ కెరీర్లో 60వ సినిమాగా రానున్నది.

(Visited 129 times, 1 visits today)