Home / Entertainment / అల్లు అర్జున్ పై మల్లు ఫ్యాన్స్ క్రేజ్.

అల్లు అర్జున్ పై మల్లు ఫ్యాన్స్ క్రేజ్.

Author:

Kerala Girl Dance for Allu Arjun Songs

మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కేరళలో కూడా అక్కడి లోకల్ హీరోలతో సమానంగా మార్కెట్ ఉన్న సంగతి తెలుసు కదా.అర్జున్ ప్రతీ సినిమా మళయాలం లో కూడా డబ్ చేయబడుతుంది. అక్కడ యూత్లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది ఫాలోయింగ్ అంటే అల ఇలా కాదు అల్లు అర్జున్ ని “మల్లు”అర్జున్ అని లోకలైజ్ చేసి తమలో కలిపేసుకునేటంత గా.. అంత క్రేజీ స్టార్ గా మళయాలీ యూత్ ని ఆకట్టుకున్నాడు బన్ని. ఒక డాన్స్ షో లో అల్లు అర్జున్ పై తన ప్రేమను ఎలా చూపిస్తుందో చూడండి, ఈ మళయాళీ పాప. అర్జున్ పెళ్ళి ఫొటో చూసి ఏడుస్తూనే అద్దిరి పోయే  స్టెప్పు లేసింది. ఒక్క సారి కింద ఉన్న వీడియో చూడండి. పాప స్టెప్పులతో మీరూ కాలు కదుపుతారు…

(Visited 409 times, 1 visits today)