Home / Inspiring Stories / ఐదేళ్ళ పిల్ల వాడికి పొగతాగటం నేర్పిస్తున్న తండ్రి.

ఐదేళ్ళ పిల్ల వాడికి పొగతాగటం నేర్పిస్తున్న తండ్రి.

Author:


పొగతాగటం అనే అలవాటుకి బానిసవటం రుగ్మతే కావొచ్చు కానీ కావాలని అ వ్యసనాన్నికి మరొకరు కూడా అలావాటయ్యేలా ప్రోత్సహించటం మాత్రం నైతికం గానేరమే… సదరు ప్రోత్సహింపబడే స్థానం లో ఉన్నది ఐదూ ఆరేళ్ళ పిల్లవాడైతే వాది నోట్లో బీడీలు పెట్టి మరీ కాల్పించటం అలవాటు చేస్తూంటే అది నైతికంగానే కాదు చట్ట ప్రకారం కూడా నేరమే. అసలే మైనర్ల కు పొగాకూ,మత్తుపథార్తాలూ అమ్మకూడదు అన్న చట్టం అమలయ్యే సమయంలో తమిళనాడులోని ఒక వ్యక్తి ఒక చిన్న పిల్ల వాడికి బీడీ తాగటం నేర్పుతూంటే వీడియో తీసీన ఎవరో అది నెట్లో  పెట్టారు. ఐతే ఇప్పుడా వ్యక్తి మీద ఆగ్రహం చెందిన కొందరు అతని పద్దతిని దుయ్య బడుతూ దాన్ని యూట్యూబ్ నుంచి సోషల్ మీడియాలోకి తెచ్చి ఆ వ్యక్తి మీద అతని ప్రవర్తన మీదా కోపం తో ఊగిపోతున్నరు… ఒక సారి ఈ వీడియో చూడండి. మీకూ కోపం వస్తుందేమో……

(Visited 165 times, 1 visits today)