Home / General / మద్యం వ్యాపారులు కింగ్‌ ఫిషర్‌ బీరు‌ను అమ్మడం లేదంటూ ఫిర్యాదు

మద్యం వ్యాపారులు కింగ్‌ ఫిషర్‌ బీరు‌ను అమ్మడం లేదంటూ ఫిర్యాదు

Author:

ప్రజలకు ఇష్టమైన బీరును తెప్పించటం లేదని.. వ్యాపారులు సిండికేట్‌గా మారి కింగ్‌ఫిషర్‌ బీరు అమ్మకాలు చేయడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటన జగిత్యాల పట్టణంలో చర్చానీయంశమైంది..

kingfisher-beer-not-available-in-jagathala-one-person-complaints

అనేక సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమంలో బీరుపై ఫిర్యాదు రావడంతో పట్టణవాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫిర్యాదు అందుకున్న అధికారులు దాన్ని అబ్కారీ శాఖకు బదిలీ చేశారు.

kingfisher-beer-not-available-in-jagathala-one-person-complaints-letter

(Visited 1 times, 1 visits today)