Home / health / ఎండు ద్రాక్షలను ఇలా చేసి త్రాగితే రెండు రోజుల్లో మీ లివర్ క్లీన్ అవుతుంది.

ఎండు ద్రాక్షలను ఇలా చేసి త్రాగితే రెండు రోజుల్లో మీ లివర్ క్లీన్ అవుతుంది.

Author:

మన శరీరాల్లో అత్యంత ముఖ్యమైన అవయవాలలో లివర్ ఒకటి. ఈ లివర్ మనం తీసుకునే ఆహారం నుండి శరీరానికి కావలసిన పోషకాలను గ్రహించి, మిగిలిన వ్యర్థ, విషపదార్థాలను బయటకు పంపుతూ మరొక ముఖ్యమైన పని కూడా చేస్తుంది అదే రక్తాన్ని శుద్దిచేయడం. మరి ఇంత పనిచేసే లివర్ కు హైపర్ A,B,C ల తో పాటు సిర్రోసిస్ వంటి అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు సోకే అవకాశం ఉంది. అలాగే మనం తీసుకునే ఆహారం మీద కూడా మన లివర్ పనితనం ఉంటుంది. ఈ రోజులలో చాలా మందికి ఫ్యాటి లివర్ సర్వసాధారణం అయిపోయింది.మరి ఇలాంటి పరిస్థితులలో ఒక మిశ్రమం ద్వారా లివర్ ని ఇప్పుడు క్లీన్ చేసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

kismis-juice

మిశ్రమం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు మరియు తయారి విధానం :
మంచి ఎండు ద్రాక్షలు ఒక కప్పు నిండా తీసుకొని వాటిని మూడు కప్పుల మంచి నీళ్ళతో కలిపి 2 నిమిషాల పాటు ఉడికించాలి. అలా ఉడికించిన మిశ్రమాన్ని ఒక రోజు (24 గంటలు) ఉంచాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ఒక బాటిల్ లో పోసుకౌని రెండు రోజులపాటు ఉదయాన తాగితే లివర్ క్లీన్ అవుతుంది. దీని నుండి మంచి ఫలితాలు పొందాలి అంటే 7 రోజులు ప్రతి ఉదయం ఈ మిశ్రమాన్ని తాగాలి. ఇది తాగే సమయంలో మందు( మద్యం) అలవాటు ఉన్నవారు ఎటువంటి పరిస్థితులలో కూడా మందు తాగకూడదు…

(Visited 26,094 times, 1 visits today)